16 గంటలు ఉపవాసం చేయండి చేస్తే ఏం అవుతుందో తెలుసా ? ఏమి అవ్వదు శరీరానికి బోలెడంత లాభం

మనం తినే తిండి కెమికల్స్‌ తిండి. దానివల్ల శరీరానికి పోషకాలు లభించాల్సింది పోయి, మనకు తెలియకుండానే మన శరీరానికి హాని చేస్తోంది మనం తీసుకునే కెమికల్స్ ఆహారం. అలాగని పూర్తిగా తినకుండా ఉండలేం కదండి. కాని ఉపవాసం చేసినట్టుగా ఓ 16 గంటలు ఏమి తినకపోతే ఏం అవుతుందో తెలుసా? కంగారుపడకండి మీ శరీరానికి లాభమే జరుగుతుంది. ఎలాగో తెలుసుకోండి.
  • శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ఒక పద్ధతిలో ఉంటాయి. మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గతూ ఉంటుంది.
  • ఇలా ఉపవాసం ఉండటం వలన బాడిలో టాక్సిన్స్ బయటకివస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • స్థూలకాయంతో బాధడేవారు ఇలా అప్పుడప్పుడు చేస్తే ఈ పద్ధతి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
  • ఇలాంటి పద్ధతిలో ఉపవాసం ఉండటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఎందుకంటే ఇలా భోజనానికి గ్యాప్ ఇచ్చేసరికి బాడిలో ట్రైగ్లీజరైడ్స్ తగ్గుతాయి. దాంతో మతిమరుపు కూడా తగ్గుతుంది.
  • బద్ధకం తగ్గడానికి కూడా ఇలాంటి ఉపవాసం పనికివస్తుంది.
  • రక్తప్రసరణ మెరుగుపడటానకి కూడా ఉపవాసం పనికివస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది.
  • హార్మోన్ గ్రోత్, సెల్స్ డ్యామేజ్ ని ఆపడం, ఏర్లీ ఏజింగ్ ని ఆపడానికి కూడా ఇలాంటి ఉపవాసం ఉపయోగపడుతుంది.

Popular Posts

Latest Posts