ఓ మహిళ వెరైటీ కారణంతో విడాకులు కోరుతుంది ఆ కారణం ఏంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు - షేర్ చేయకుండా ఉండలేరు

Loading...
భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటేనో, అనుమానిస్తుంటేనో భార్యలు విడాకులు కోరుతారు. అయితే లక్నోకు చెందిన ఓ మహిళ వెరైటీ కారణంతో విడాకుల కోసం అప్లయ్‌ చేసింది. ఆ కారణమేంటో తెలుసా? ఆమె భర్త ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడట. అందుకే ఆమె అతని నుంచి విడాకులు కోరుతోంది.

ఆ మాటకోస్తే అతనే కాదు.. అతని కుటుంబ సభ్యులు కూడా అప్పుడప్పుడే స్నానం చేస్తారట. ఆమె భర్త అయితే హోలీ, దీపావళి పండుగ రోజుల్లోనే స్నానం చేస్తాడట. ఇటీవల హోలీ రోజునే స్నానం చేసిన అతను మళ్లీ స్నానం చేయాలంటే వచ్చే దీపావళి వరకు ఆగాల్సిందే. భార్య ఎంత నచ్చచెప్పినా అతను తీరు మార్చుకోవడం లేదట. అందుకే కొంచెం శుభ్రత ఎక్కువైన ఆ మహిళ తనకు విడాకులు ఇప్పించమని కోర్టును వేడుకుంటోంది.
Loading...

Popular Posts