స్మార్ట్‌ఫోన్ లాక్ చేసి ప్యాట్రన్ మర్చిపోయారా ? ఇలా చేయండి చాలా సింపుల్

1. వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.
2. వాల్యూమ్ డిక్రీస్ బటన్‌, పవర్ బటన్‌ను కలిపి ఒకే సారి ప్రెస్ చేసి ఉంచండి.
3. ఫోన్ ఫ్యాక్టరీ మోడ్‌ను సెలెక్ట్ చేయండి, నేవిగేట్ చేసేందుకు వాల్యూమ్ కీస్‌ని ప్రెస్ చేయండి.
4. ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి, పవర్ బటన్‌ను ప్రెస్ చేయండి.
5. వెంటనే ఎస్, నో ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే ప్యాట్రన్ రీసెట్ చేసుకోవచ్చు.

  • Switch off our Android device, Smartphone or tablet.
  • Next step is to Boot into Recovery Mode. This can be performed by long pressing on Volume up button and Power button simultaneously. ( In some mobiles you need use 3rd button volume down also to boot into recovery mode).
  • If you did everything correctly you will be seeing menu. Navigate through menu using volume up and down button button and for selecting use power button. Here I’m giving possible options that will unlock pattern lock. Depending on device select option from menu.
  • Select “Restore Factory Defaults”.
  • Select “Delete all User Data”.
  • Select “Factory Data Reset”.
  • Select “Wipe Cache Partition”.
  • Hit on option and give “Yes“. Mostly you will see option 3 or 4, Soon the process gets completed, Reboot your device. That’s it you will be seen a new smartphone all empty nothing will be there in contacts, memory etc…..

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)