పైన్ యాపిల్ తో చేసిన ఈ జ్యూస్ తాగితే 15 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది

Loading...
పొట్టను తగ్గించేందుకు పైన్ యాపిల్ బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ పైన్ యాపిల్కి ఉందని తాజాగా పరిశోధనల్లో వెల్లడైంది.

తయారీ విధానం:
ఒక 
పైన్ యాపిల్ని చిన్నచిన్న ముక్కలుగా కోయాలి.
నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి.
తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి.
రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.
ఇదేవిధంగా రెండు వరాలు తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు మాత్రం ఈ జ్యూస్ తాగరాదు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...