రాత్రి పూట నిమ్మ, ఉసిరి కాయ పచ్చడి అస్సలు తినకూడదు తింటే చాలా ప్రమాదం

చాలా మంది కి అలవాటు రాత్రి పూట పెరుగు వేసుకోని తినడం. ఆ పెరుగులో నంచుకోవడానికి ఒక పచ్చడి కూడా తప్పని సరి. ఈ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా తమ అభిరుచికి తగ్గటు తింటారు. తాజాగా వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం రాత్రి పూట నిమ్మ, ఉసిరి కాయ పచ్చడి తినకూడదంట. ఎందుకంటే ఇవి తినటం వల్ల వాతం వచ్చే ఛాన్స్ లు ఎక్కువంట......
వీటిని తినటం వలన తలలోని కొన్ని నాడులు పగిలిపోయే అవకాశాలు వున్నాయట. దీని వల్ల పక్షవాతం రోగం వస్తుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ రెండు పచ్చళ్ళను రాత్రులు తినకూడదని అంటున్నారు వైద్య నిపుణులు..
అలాగే వాతం వున్న వారు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, చింతకాయ, ఊసిరి తినకూడదు అని కూడా తేల్చి చెప్పారు వైద్యులు..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)