నిద్ర లేవగానే ఏ వస్తువులు చూడాలి ? ఏ వస్తువులు చూడకూడదు ?

చూడాల్సిన వస్తులు
బంగారం
సూర్యుడు
ఎర్రచందనము
సముద్రము
గోపురం
పర్వతము
దూడతో ఉన్న ఆవు
కుడి చేయి
తన భార్యని చూడటం మంచిది.
ఇవి చూడకూడదు
విరబోసుకుని ఉన్న భార్య ను
బొట్టులేని ఆడపిల్ల
క్రూరజంతువులు లేదా వాటి ఫోటోలు
శుభ్రంగా లేని పాత్రలు , గిన్నెలు

Popular Posts

Latest Posts