మానసిక వత్తిడి తగ్గటానికి ఈ ఆహారాన్ని తినండి

Loading...
ఆయుర్వేదంలో మానసిక వత్తిడి తగ్గటానికి నాడీమండలాన్ని శాంతపరిచే ఆహారం తీసుకోమంటుంది. కొంచెం కారం, ఉప్పు, ఉన్న వంటలు తీసుకోవడం మంచిది. రాత్రి వేడిపాలు, పటికబెల్లం కలిపి తీసుకోవాలి.

ప్రతిరోజూ వేడి చేసిన నువ్వుల నూనెతో ఒంటిని మర్దన చేసుకుని స్నానం చేయాలి. పులుపు లేని తియ్యని పళ్ల రసం తాగాలి. అన్నిటికీ మించి రాత్రి పదిగంటలకు పడుకోవడం అలవాటు చేసుకోండి.

మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ సి ఉన్న సహజమైన ఆహారం ఉపకరిస్తుంది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడిపళ్లలో ఇది ఉంటుంది.

మెగ్నీషియం ఉన్న గోధుమ, బాదం, పొద్దుతిరుగుడు పూల విత్తనాలు, వాటి నుంచి వచ్చిన పదార్థాలు తీసుకోండి. ఉదయం పెరుగు, వెన్న, పాలు తీసుకోండి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...