మీ సెల్‌ఫోన్‌ రేడియేషన్ ఎంతో ఈ నెంబర్‌‌తో చెక్ చేసుకోండి.. రేడియేషన్ ఇంతకంటే ఎక్కువ ఉంటె వెంటనే మార్చేయండి.. ప్రతి ఒక్కరు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోండి

సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఎన్నో జాతుల పక్షులు అంతమయ్యాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. రేడియేషన్ అనేది సెల్ ఫోన్ టవర్ల నుంచే కాదు ఉపయోగించే ఫోన్ల నుంచి కూడా వెలువడుతోందని తెలిసిందే. సాధారణంగా సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేన్ వల్ల తలనొప్పి,గుండె సంబంధిత జబ్బులు ఎక్కువగా వస్తాయని వైద్యులు కూడా తెలిపారు. రేడియేషన్ లేకుండా మొబైల్స్ ఉపయోగించడమంటే కొంత వరకు కష్టమే... కానీ దాని పరిమితి దాటితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని నిపుణులు తెలుపుతున్నారు. మీరు ఉపయోగించే సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ 1.6w/kg కంటే తక్కువ స్థాయిలో ఉంటేనే మీ ఫోన్‌తో పాటు మీరు కూడా సేఫ్ అని అర్థం...ఇంతకు మించి రేడియేషన్ మీ సెల్ ఫోన్‌లో చూపిస్తే...వీలైనంత త్వరగా ఫోన్ మార్చుకోవడమే మంచిదట. ఫోన్‌లో రేడియేషన్ స్థాయిని తెలుసుకోవాలంటే *#07# కు డయిల్ చేస్తే చాలు మీ సెల్ ఫోన్ రేడియేషన్ ఎంతో మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)