కొబ్బరినూనెతో అదిరిపోయే ప్రయోజనాలు.. అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసం

Loading...
  • కొబ్బరినూనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన పగిలిన పెదాలపై రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.
  • ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరినూనె, ఒక స్పూన్ తేనే, రెండు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకొని ఆరాక శుభ్రం చేసుకుంటే ముఖ చర్మం మృదువుగా మారుతుంది. 
  • మొటిమల సమస్యతో ఇబ్బందిగా ఉంటే... గుడ్డు తెల్లసొనలో నాలుగు స్పూన్ల కొబ్బరినూనె, ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
  • రెండు స్పూన్ల కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి ముఖానికి రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉన్న మురికి మాయం అవుతుంది. 
  • గుప్పెడు కరివేపాకు ఆకులకు కొంచెం నీటిని చేర్చి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని రెండు కప్పుల నూనెలో వేసి మరిగించి వడకట్టి సీసాలో భద్రపరచుకొని, ప్రతి రోజు రాత్రి జుట్టుకు రాసి ఉదయాన్నే కడిగేస్తే జుట్టు నల్లగా మారుతుంది. 
  • ఒక కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు, వేప ఆకులు, మందార పూలు వేసి మరిగించి వడకట్టి సీసాలో భద్రపరచాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా ప్రతి రోజు జుట్టుకు పట్టిస్తే జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...