కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం కేవ‌లం అలంక‌ర‌ణ‌ మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసుకోండి

Loading...
పురాత‌న కాలం నుంచి మ‌న దేశంలో ముఖ్యంగా హిందూ సాంప్ర‌దాయంలో అనేక విశ్వాసాలు, ఆచారాలు ఉన్నాయి. ఎప్ప‌టి నుంచో వాటిని చాలా మంది పాటిస్తూ వ‌స్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం అలాంటి ఆచారాల‌ను మూఢ న‌మ్మ‌కాల‌ని కొట్టి పారేస్తుంటారు. కానీ ఆ ఆచారాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది ! అవును, నిజ‌మే. అలాంటి ఆచారాల్లో మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రించడం కూడా ఒక‌టి.

చాలా మంది బాలిక‌లు, యువతులు, మ‌హిళలు ఎవ‌రైనా ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు. అయితే వారు వాటిని అలంక‌ర‌ణ సామ‌గ్రిగానే చూస్తారు. దాంతో ఆక‌ర్షణీయంగా క‌నిపించ‌వ‌చ్చ‌ని అనుకుంటారు. కానీ వాటి వెనుక ఓ శాస్త్రీయ కోణం ఉంది. అలా ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వారికి కేవ‌లం అలంక‌ర‌ణ‌, ఆక‌ర్ష‌ణీయ‌త మాత్ర‌మే కాదు, ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
  • బంగారం లేదా వెండిల‌తో త‌యారు చేసిన ప‌ట్టీల‌ను ధ‌రిస్తే అవి స్త్రీల మ‌డ‌మ‌ల‌ను నిరంత‌రం తాకుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలో అలా తాక‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి.
  • కాలి ప‌ట్టీలు నిరంత‌రం క‌దులుతూ ఉండ‌డం వ‌ల్ల వాటి నుంచి విడుద‌ల‌య్యే శ‌బ్దం ఇంట్లో పాజిటివ్ శ‌క్తిని నింపుతుంది. ఇది మ‌న‌స్సుకు కూడా ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంది.
  • ఆయుర్వేదంలో ప‌లు ర‌కాల ఔష‌ధాల‌ను లోహాల‌తో త‌యారు చేస్తారు. లోహంతో త‌యారు చేసిన కాలి ప‌ట్టీల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల అవి కాలికి తాకుతూ  ఆరోగ్యం కూడా ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉంటుంది.
  • మ‌హిళ‌లు కాలికి ప‌ట్టీల‌ను ధ‌రిస్తే దేవ‌త‌లు, దేవుళ్ల‌కు ఆహ్వానం ప‌లికిన‌ట్టు అవుతుంది. దీంతో వారు ఆయా మ‌హిళ‌ల ఇండ్ల‌లోకి వ‌చ్చి అన్నీ శుభాలనే క‌లిగిస్తారని శాస్త్రాలు చెపుతున్నాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...