నిద్ర గురించి ఈ 9 నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Loading...
తిండి లేకుండా అయినా కొన్ని రోజులు బ్రతకగలమేమో కాని, నిద్ర లేకుండా బ్రతకలేము. మనిషి జీవితంలో నిద్రకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామనేది చూస్తే, జీవితంలో మూడు వంతుల భాగం నిద్రలోనే ఉంటున్నాము. ఇక నిద్ర గురించి ఈ క్రింది నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
  • మనిషి అమావాస్య సమయంలో ఎక్కువ నిద్రపోతాడు. పౌర్ణమి సమయంలో సరిగ్గా నిద్రపోమని తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి.
  • పిల్లలకు 2 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి తండ్రులు 6 నెలల నిద్ర కోల్పోతారంట.
  • టీవి చూసేటప్పుడు కంటే నిద్రలోనే ఎక్కువ క్యాలరీలు తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.
  • ఒక్క రోజు రాత్రి 7 గంటలు కంటే తక్కువ నిద్రపోతే, అది మన జీవితం పై ప్రభావం చూపుతుందాంట.
  • నత్త మూడు సంవత్సరములు నిద్ర పోతుంది.
  • సరైన నిద్ర లేకపోతే 0.9 కేజీ బరువు పెరుగుతాము.
  • పిల్లలు తమ జీవితంలో 70 శాతం నిద్రలోనే గడుపుతారు.
  • నిద్రపోతున్న సమయంలో తుమ్మడం చాలా కష్టం.
  • గుర్రాలు నిలబడి నిద్రపోతాయి.
Loading...

Popular Posts