పెసరట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.. వారంలో కనీసం ఒకసారైనా తీసుకుంటే శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది

Loading...

1) పెసలు మొలకలు వచ్చిన తర్వాత పిండి చేసుకుంటే దానిలో ఉండే పోషకాలు, ఫైబర్, ప్రోటీన్ రెండింతలు అవుతుంది.

2) డయాబెటీస్, అధికబరువు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా చిన్నా, పెద్ద తేడా లేకుండా తీసుకోవచ్చు.

3) న్యూట్రిషనల్ సైన్స్ & న్యాచురల్ సైన్స్ ప్రకారం పెసలు ఔషధీ గుణాలు కలిగి ఉండి, శరీరం నుండి వాత, పిత్త దోషాలను, శరీరం నుండి వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.

4) వారంలో కనీసం ఒకసారైనా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

5) కాస్త ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసుకుని తీసుకొంటే మరీ ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతాము. 
Loading...

Popular Posts