ఒక్క రోజులోనే మనిషిని చంపగల సాధారణ రోగాలు... దయచేసి వీటిని అశ్రద్ధ చేయద్దు

Loading...
మనిషి శరీరం అన్నాక ఎన్నోరకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కొన్ని మన అలవాట్ల వలన వస్తే, కొన్ని మన ప్రమేయం లేకుండా దురదృష్టంకొద్ది వస్తాయి. అయితే, చాలారకాల వ్యాధులు ముందే వస్తున్నట్లు సంకేతాలు ఇస్తాయి. కొన్నిటిని వచ్చాక గుర్తుపట్టగలం. ఏదెమైనా, బ్రతికెందుకు కొంత సమయం దొరుకుతుంది. కాని కొన్ని వ్యాధులు అలా కాదు. ఒక్క రోజులోనే చంపేయగలవు ఇవి. అంత ప్రమాదకరమైన వ్యాధులేంటో తెలుసుకోండి.
  • డెంగ్యూ కూడా ఒక్కరోజులోనే ప్రాణాన్ని తీయగలదు. సకాలంలో చికిత్స అందకపోతే రక్తప్రసరణను చాలావరకు దెబ్బతీసి చావుని చూపించగల శక్తి డెంగ్యూ జ్వరంలో ఉంటుంది.
  • ఎబోలా గురించి ఈ మధ్యకాలంలో చాలా వినుంటారు. ఇది తెల్లరక్తకణాలను దెబ్బతీస్తుంది. బాధితుడు రక్తాన్ని కారుస్తూ, ఒక్కరోజులోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది.
  • కలెరా కూడా మనిషి ప్రాణాన్ని ఒక్కరోజులో తీయగలదు. బ్లడ్ ఫ్లూడ్స్ ని దారుణంగా దెబ్బతీసి, వాంతులు కక్కేలా చేస్తుంది. శరీరం అతిగా డీహైడ్రేట్ అయిపోయి, పనిచేయడం మానేసే ప్రమాదం మోసుకొస్తుంది ఈ వ్యాధి.
  • స్ట్రోక్ అనే జబ్బు మెదడుకి రక్తం, ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది. స్ట్రోక్ గట్టిగా వస్తే, అప్పటికప్పుడే ప్రాణాలు తీసుకుంటుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...