థైరాయిడ్ ప్రాబ్లం తో బాధపడేవాళ్ళు ఈ సులువైన ప్రకృతి వైద్యాన్ని పాటించండి

మన శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంధులలో థైరాయిడ్ కూడా ఒకటి.
ధైరాక్షిన్ అనే హార్మోన్ ను విడుదల చేసే ఈ గ్రంధి మన శరీరానికి ఎంతో ఉపయోగకరమైనది.

ఈ మధ్యకాలంలో ధైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువమంది ఉన్నారు.

1. Hyperthyroidism
2. Hypothyroidism

అని రెండు రకాలుగా ఉండే ఈ ప్రాబ్లం నేటి మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

థైరాయిడ్ ప్రాబ్లం తో బాధపడేవాళ్ళు ఈ సులువైన ప్రకృతి వైద్యాన్ని పాటించండి.
********************************************************
1) 40 ఆకుపచ్చని లేత వాల్ నట్స్ ( అక్రోట్స్ )
2) ఒక కేజీ స్వచ్చమైన తేనె
3) ఒక పెద్ద జార్ ( జాడీ )

మందు తయారు చేసే విధానం :
*************************
ముందుగా వాల్ నట్స్ ను నీటితో శుభ్రంగా కడిగి , అవి ఆరిపొయే వరకు వేచి ఉండండి.

తర్వాత ఒక పదునైన కత్తి తీసుకొని వాల్ నట్స్ ను మధ్యలోకి చీల్చాలి ( కట్ చేయాలి ).

కొన్ని నిమిషాల తర్వాత ఒక జార్ ను తీసుకొని , అందులోకి ఈ వాల్ నట్స్ అన్నింటినీ వేయాలి.

జార్ లోని వాల్ నట్స్ అన్నీ కూడా పూర్తిగా మునిగే విధంగా వాటిపై తేనెను పోయాలి.

అలా తేనెను పోసిన తర్వాత జార్ యొక్క మూతను పెట్టరాదు .

ఓపెన్ గా ఉన్న ఆ జార్ ను సూర్యకాంతి తగిలే విధంగా ఉంచాలి.

ఈ విధంగా 40 రోజులపాటు జార్ ను ఓపెన్ చేసి సూర్య కిరణాలు తగిలేలా పెట్టడం ,
తర్వాత ఇంట్లో పెట్టుకోవడం తప్పకుండా చేయాలి.

ఇలా 40 రోజులు అయిన తర్వాత ఆ జార్ లోని ద్రావణాన్ని అంతా కూడా
ఒక గాజు బాటిల్ లోకి స్టోర్ చేసుకోండి.

ఎలా వాడాలంటే ……….
***********************
ఈ ద్రావణాన్ని ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి వేళల్లో రెండు స్పూన్ల వంతున త్రాగండి.

ఆ గాజు బాటిల్ లోని ద్రావణం అంతా పూర్తి అయ్యేసరికి
ధైరాయిడ్ ప్రాబ్లం నుండి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.

విదేశాలలోనూ, మన దేశంలోని కొన్ని ప్రాంతాలలోనూ ధైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు
ఈ పద్ధతిని పాటిస్తూ, చక్కటి ఫలితాలను పొందుతున్నారు.

ఈ ప్రకృతి వైద్యాన్ని పాటించే ముందు , ఇప్పుడు ఏమైనా ఇతర మందులు వాడుతుంటే
వైద్యుని సలహా తీసుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)