యాపిల్ కన్నా రెండు రెట్లు మెరుగైన జామపండు వలన శరీరానికి దొరికే లాభాలు తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా జామపండు రోజూ తింటారు

Loading...
జామపండు.. చాలామందికి ఇది. చవకగా, సులభంగా దొరుకుంది కాబట్టి చాలా మంది దీనిని పట్టించుకోరు కూడా. కాని ఈ ఆర్టికల్ చదివి, జామపండు వలన శరీరానికి దొరికే లాభాలు తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా జామపండు తినడం ప్రారంభిస్తారు.
  • ఆకుకూరల్లో దొరికే పీచు కంటే రెండింతలు ఎక్కువ పీచు జామపండులో దొరుకుతుంది. 
  • కమలాపండులో దొరికే విటమిన్ సి కన్నా ఐదు రేట్లు ఎక్కువ విటమిన్ సి జామకాయలో లభ్యం అవుతుంది.
  • షుగర్ వ్యాధితో బాధపడేవారికి జామపండు ఒక ఔషధం లాంటిది.
  • నమ్మడానికి కష్టంగా ఉన్నా, ఆపిల్ కన్నా ఎక్కువ పీచు ఉంటుంది జామకాయలో. 
  • జామ పండు తినడం వలన మలబద్ధకం కూడా నివారించవచ్చు.
  • జామకాయలో విటమిన్‌లు, పీచు ఎక్కువగా ఉండి, క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాబట్టి అధికబరువుతో బాధపడేవారి జామపండు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.
  • చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే "కొల్లజాన్" చాలా అవసరం. దీని ఉత్పత్తిని పెంచుతుంది జామ. అలాగే కొలెస్టరాల్ తగ్గించడంలో కూడా జామది కీలక పాత్ర.
  • విటమిన్ ఏ,బి,సి దొరికడం జామపండులో స్పేషాలిటి. ఈ ఫలంలో పోషకాలు ఎక్కువ, కొవ్వులు తక్కువ.
Loading...

Popular Posts