మొటిమలు తగ్గి మొహం అందంగా నిగారించాలంటే ఈ 4 పద్ధతులు పాటించండి

Loading...
ఈ రోజుల్లో యూత్ ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో మొటిమల సమస్య ప్రధానమైనది. మొటిమల సమస్య రావటానికి హార్మోన్ల అసమానతలు, జిడ్డు అనేవి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.
  • ప్రతి రోజు సాధ్యమైనంత తరచుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
  • ఒక బౌల్ లో ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, కొన్ని చుక్కల పాలు, అర స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా మసాజ్ చేసుకుంటే ముఖం మీద పేరుకుపోయిన మురికి తొలగి మొటిమల సమస్య తగ్గుతుంది. 
  • మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపే గుణాలు దాల్చిన చెక్కతో ఉన్నాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె, ఒక స్పూన్ పాలు కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
  • అరటి పండు తొక్కని మెత్తని పేస్ట్ గా చేసి దానిలో రెండు స్పూన్ల తేనె, అరస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...