మీరెంత ఆరోగ్యంగా ఉన్నారో మీ పాదాలు చెబుతాయి.. ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌, నరాలకు సంబంధించిన లక్షణాలు అరికాళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి

Loading...

మీరెంత ఆరోగ్యంగా ఉన్నారో మీ పాదాలు చెబుతాయి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌, నరాలకు సంబంధించిన, సర్క్యులేషన్‌ డిజార్డర్స్‌ వంటి సమస్యలుంటే ఆ లక్షణాలు అరికాళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి.

కాని మీలో చాలామంది పాదాలను పట్టించుకోరు. ముఖానికి ఇచ్చినంత ప్రాముఖ్యత పాదాలకు ఇవ్వరు. అప్పుడప్పుడు పెడిక్యూర్‌ వంటివి చేయించుకుంటారు. కానీ అదొక్కటే సరిపోదంటున్నారు నిపుణులు. పాదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు కొన్ని సలహాలు చెప్పారు.

పాదాలకు సరైన వ్యాయామం ఉండాలి. అప్పుడే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కాళ్ల నుంచి పైకి రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. పాదాలమీద పడే ఒత్తిడి వల్ల నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే..
  • చెప్పులు లేకుండా ఇంట్లో నడవడం అలవాటు చేసుకోవాలి. పచ్చిగడ్డి మీద, గరుకుగా ఉండే మట్టి మీద, కార్పెట్ల వంటి వాటి మీద నడవాలి. 
  • జిమ్‌లో పాదాలకు పనికొచ్చే ప్రత్యేక వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. 
  • రెండు మూడు రోజులకు ఒకసారి వేడినీళ్లతో పాదాలను శుభ్రం చేసుకోవాలి. 
  • యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన క్రీములు రాసుకోవాలి. 
  • తేనె, మెంతులు, పసుపు, అల్లం వంటి మిశ్రమాలను అరికాళ్లకు పూసుకోవచ్చు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉపశమనం కలుగుతుంది. పాదాలు అందంగా తయారవుతాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...