త్వరగా అలసిపోతున్నారా ? అయితే ఈ చిట్కాలు పాటించి చురుకుగా ఉండండి

Loading...
కొంతమంది రెండు మూడు సార్లు వెంట వెంటనే సెక్స్ చేసినా కూడా చాల హుషారుగా, ఎనర్జీ గా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం సెక్స్ కొంచెం సేపు చేయగానే తొందరగా అలసిపోతారు. సెక్స్ పూర్తి చేయకుండా అలసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలా త్వరగా అలసిపోయే వారు అలసటకు దూరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు...
  • జీర్ణక్రియ సరిగా లేకపోవడం అలసటకు ప్రథమ కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం బాగా జీర్ణమయి ఒంటికి పడితే మంచి శక్తి వస్తుందని వారు సూచిస్తున్నారు. కాబట్టి జీర్ణక్రియ మెరుగు అయ్యేందుకు కావలసినంత నీటిని తాగుతూ ఉండండి. 
  • ఆకుకూరలు ప్రతిరోజు ఒక పూట వాడండి. నిద్రించేందుకు ముందుగా గ్లాసుడు పాలు, ఓ అరటి పండును తిని పడుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. పైగా బోలెడంత ఎనర్జీ.
  • ఆకుకూరలను సూప్‌ విధానంలో తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా ఉంటుంది. 
  • కొత్తిమీర, అల్లం, జీలకర్రలను వంటల్లో అధికంగా చేర్చండి.
  • సమయానికి తినడం చేస్తే జీర్ణ ప్రక్రియ సులభమై శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
  • కొవ్వుతో కూడిన ఆహారపదార్థాలను తినడం మానేస్తే మంచిది.
Loading...

Popular Posts