మంచుకొండల్లో చనిపోయిన వీర జవాన్ హనుమంతప్ప జీతం ఎంతో తెలుసా ? అక్కడ పని చేసే మన సైనికుల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Loading...
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు బాగానే పెంచుకుంటారు. పదవుల్లో ఉన్న ఎందరో నేతల రోజూ వారి ఎన్నో అనవసర ఖర్చులు పెడుతుంటారు. ప్రజా సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ వారు జీతాలు పెంచుకుంటారు కానీ ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టే సైనికులకు జీతాలు ఎంత ఇస్తుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకోవాలనిపించిందా? తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది.

లాన్స్ నాయక్ హనుమంతప్ప జీతం ఎంతో తెలుసా ? హనుమంతప్ప జీతం మాత్రమే కాదు అక్కడ పని చేసే మన సైనికుల జీతం అక్షరాలా రూ.6,100 (Basic Pay) మాత్రమే. నిజానికి ఆ జీతానికి ఎక్కడో చోట ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటూ అన్ని కష్టాలు పడి సైన్యంలో పనిచేస్తున్నారంటే వారి దేశభక్తిని అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వారికి మన ప్రభుత్వాలు ఇచ్చే గౌరవం అంతేనా? వీర జవాన్లు చనిపోతే.. వారికి కాస్త చేయూత నివ్వాలి. ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని చాలా మంది కోరుతున్నారు. మీరు కూడా వాళ్ళ క్షేమం కోరుకునే విధంగా ఇది అందరికి షేర్ చేయండి.
Loading...

Popular Posts