ఆరోగ్యమైన జుట్టు కోసం ఇంట్లోనే షాంపూ తయారుచేసుకోండి.. ఖర్చు తక్కువ - ప్రయోజనం ఎక్కువ

Loading...
జుట్టు రాలటం అనేది చాలా కారణాల వలన కలగవచ్చు, వీటిలో జన్యుపర కారణాలు, పోషక లోపం, పూర్తి ఆరోగ్యం, హార్మోన్ల లోపం మరియు అధికంగా రసాయనిక ఉత్పత్తులను వాడకం వలన జుట్టు రాలిపోతుంది. మీ జుట్టు రాలుతుందా! ఇంట్లో తయారు చేసుకోగల షాంపూల వాడకం వలన అన్ని రకాలుగా మంచి ఫలితాలను పొందవచ్చు.
మీ ఇంట్లోనే తయారు చేసుకోగల, సహజ, శక్తివంతమైన షాంపూల తయారీ విధానాల గురించి తెలుసుకోండి.
బేకింగ్ సోడా షాంపూ
బేకింగ్ సోడా షాంపూ తయారీలో, రెండు రకాల పదార్థాలు మాత్రమే అవసరం అవి - బేకింగ్ సోడా (1 చెంచా) మరియు నీరు (1 కప్పు). ఈ రెండింటిని కలిపి, రోజు వాడే షాంపూలాగా వాడండి. ఈ షాంపూ జుట్టు కావలసిన పోషకాలను అందించటమే కాకుండా, తేమను అందిస్తుంది.
Loading...

Popular Posts