దీన్ని ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య తాగితే 15 రోజుల్లో పొట్ట తగ్గుతుంది

శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ చెప్పిన విషయం ఏమిటంటే సాయంత్రం 6 తర్వాత ఏదైతే తింటామో అదే మన పొట్టకి బరువు పెరగడానికి కారణం. అందుకే ఆ సమస్య నుండి బయటపడటానికి ఒక అద్భుతమైన సూప్ ని కనిపెట్టారు. ఈ సూప్ తాగడం వలన 15 రోజుల్లో పొట్ట తగ్గుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు.
సూప్ తయారీకి కావలసిన పదార్ధాలు :-
ఒక కప్ క్యాబేజీ
ఒక కప్ క్యారట్
ఒక స్పూన్ మిరియాలు
ఒక పచ్చిమిర్చి 
ఉప్పు తగినంత
తయారీవిధానం :-
4 గ్లాసులు నీళ్ళు తీసుకుని అందులో పైన చెప్పిన పదార్దాలు మొత్తం వేసుకుని బాగా మరిగించాలి. 4 గ్లాసులు నీళ్లు బాగా మరిగి మరిగి 2 గ్లాసులు అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు ఈ సూప్ ని ఏమి వడపోయకుండా అలాగే తాగేయాలి. వేడి వేడిగా తాగచ్చు లేదా బాగా చల్లారిన తర్వాతైనా తాగచ్చు. ఈ సూప్ రోజులో ఎప్పుడైనా తయారుచేసుకోవచ్చు కానీ ఈ సూప్ ని ఖచ్చితంగా సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యనే తాగాలి. ఈ సూప్ ని ఒక్క 15 రోజులు త్రాగితే చాలా తేడా కనిపిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)