అన్నిరకాల ఆపరేషన్లను చేస్తున్న పెద్ద ఆసుపత్రి.. మీరు చేసే ఒక షేర్ కొందరి ప్రాణాలనైనా నిలపొచ్చు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి

Loading...
రాజస్థాన్ లోని ఉదయపూర్ అనే ఊరుకు 20 కి.మీ దూరంలో ఉమర్డ అనే ఒక గ్రామము ఉంది. అక్కడ ఉన్న ఆసుపత్రిలో అన్ని రకాల రోగములకూ ఫీజు లేకుండా వైద్యం లేక ఆపరేషన్ జరుపబడుతోంది. అక్కడ పేషంట్ తోపాటు ప్రక్కన చూసుకునే వారికి కూడా ఉండటానికి మరియు ఆహారం – నీరు వంటి వాటికి డబ్బులు ఏమీ తీసుకోరు. పసిఫిక్ సంస్థ వారి ఇతర వైద్యశాలల్లో వైద్యానికి డబ్బులు తీసుకుంటారు గానీ, ఉమర్డ గ్రామంలో ఉన్న ఈ బ్రాంచ్ ఆసుపత్రిలో ఎటువంటి డబ్బులూ తీసుకోరు.

పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,
అంబువా రోడ్, ఉమరడ గ్రామం, (తహసిల్) గిర్వా, ఉదయపూర్ 313025
రాజస్థాన్.
———————————
———————————
* ఆధునిక వైద్య ఉపకరణాలు
* నమ్మకమైన పరీక్షలు
* ఫ్రీ మందులు
* ఫ్రీ ఆపరేషన్లు
* అన్ని రకములైన వైద్య పరీక్షలు ఫ్రీ
———————————
* ఒ పి డి
* ఆపరేషన్ వసతులు
* వార్డ్/లోపలి వసతులు
* మైనర్/మేజర్ ఒ టి
* ఫిజియెూ థెరపీ
* ప్రయెూగ శాలలు (lab)
* E C G సేవలు
* ఫార్మసీ సేవలు
———————————
24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ప్రతీరోజూ 8 నుంచి 10 ఆపరేషన్లు (ఆదివారం కాకుండా)
హాస్పటల్ Contact Nos
09352054115
09352011351
09352011352
———————————

Email: info@pacificmedicalsciences.ac.in
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...