Loading...

- వేపాకులో యాంటిబ్యాక్టిరియల్ మరియు యాంటిఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఎన్నోరకలా ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
- వేప శరీరంలోకి చేరాక ఇన్సులిన్ లా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులోకి తెస్తుంది.
- నోటి దుర్వాసనతో బాధపడేవారు కూడా వేపాకు నమిలితే మంచిది. చేదుగా అనిపిస్తే వేప, తేనె కలిపి జ్యూస్ చేసుకోని తాగవచ్చు.
- రక్తంలో ఏర్పడే టాక్సిన్స్ ని తొలగించి రక్తాన్ని శుద్ధిచేస్తుంది వేప. దాంతో ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలు మన జోలికి రావు.
- వేపాకు పేస్ట్ తో జుట్టుని అందంగా చేసుకోవచ్చు. అలాగే దంతాలను తెల్లగా, నిగనిగలాడేలా మార్చవచ్చు.
- వేపాకు మొటిమల మీద చాలా బలంగా పనిచేస్తుంది. మొటిమలను మోసుకొచ్చే ప్రొపియోనిబ్యాక్టిరియమ్ అక్నెస్ తో వేపాకు సమర్థవంతంగా పోరాడుతుంది.
- వేపలో ఫైబర్ బాగా దొరుకుతుంది. ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- డ్రై స్కిన్ ఉన్నవారు వేపాకు పేస్ట్ ని రోజూ ముఖానికి పెట్టుకుంటే, మంట, దురద వంటి సమస్యలు దరిచేరవు.
- వేప అల్సర్స్ పై కూడా ప్రభావం చూపుతుంది.
- వేపలో ఫాట్టి ఆసిడ్స్ ఎక్కువ. మొటిమల వలన ఏర్పడిన మచ్చలు, గుంటలను పోగొట్టడానికి సహాయపడుతుంది వేపాకు.
- డాండ్రఫ్, ఇర్రిటేషన్ .. ఇలా కురులకి సంబంధించిన ఏ సమస్య వెంబడించినా, వేపను ఆశ్రయించవచ్చు. అందుకే ఎక్కడ నరికేస్తారో అని మహాలక్ష్మి స్వరూపంగా పూజించమన్నారు మన పెద్దలు
Loading...
MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి ఎంతో కొంత సహాయం చేసి ప్రాణాలు కాపాడండి
కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉన్నవారికి డేటా ఎంట్రీ వర్క్ కలదు. 2009 నుండి కచ్చితమైన పేమెంట్స్ ఇస్తున్న అత్యంత నమ్మకమైన సంస్థ. ఎటువంటి టార్గెట్స్ లేకుండా మీకు నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు.డేటా ఎంట్రీ ద్వారా నెలకి 18000 సంపాదన మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
