పరగడుపున సబ్జా నీళ్లు తాగితే 3 నెలల్లో పొట్టలో కొవ్వు మొత్తం కరుగుతుంది.. చాలా ఈజీ గా పొట్టతగ్గాలంటే ఈ సింపుల్ పద్ధతి ఫాలో అవ్వండి చాలు.

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని ఉదయాన్నే తాగితే చక్కటి ఫలితాలుంటాయి.
శరీరంలోని కేలరీలను ఖర్చుచేయడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను తాగితే అద్భుతమైన ఫలితాలు.
సబ్జా పానీయం తయారికి కావాల్సిన పదార్ధాలు :
సబ్జా గింజలు
నిమ్మ కాయలు
తయారుచేయు విధానం :
సబ్జా గింజలను నీళ్ళల్లో వేసి ఐదారు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని త్రాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటె క్రమంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)