మీ దగ్గర ఈ నోట్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి ? ఉంటే మీరు కోటీశ్వరుడు అయిపోయినట్టే

ఏంటి? రూపాయి నోటుంటే కోటీస్వరుడు అవడమేంటని ఆలోచిస్తున్నారా? అవునండి అవ్వొచ్చు. మిమ్మల్ని ఒక్క రూపాయి కోటీస్వరుడిని చేస్తుంది. ప్రభుత్వం వేస్తున్న వేలం పాటలో కొన్ని ప్రత్యేక నోట్లకు భారీ మొత్తంలో నజరానా ఇస్తున్నారు. మీ దగ్గరున్న రూపాయి నోటుపై 99 H సీరీస్ లో మాంటెక్ సింగ్ అహ్లువాలియా సంతకం ఉన్న నోటైతే రూ 2 లక్షలు బహుమతిగా ఇస్తారు.

100 రూపాయల నోటుపై OCA సీరీస్ ఉంటే ఆ నోటుకు రూ 2 లక్షల 50 వేలు బహుమతిగా ఇస్తారు. అదే 1000 రూపాయల నోటుపై 4 BA 769929 సీరీస్ గల నోటు ఉంటే మీకు రూ 1 కోటి బహుమతిగా ప్రకటించారు. మరింకెందుకు ఆలస్యం మీ దగ్గర ఆ నోటు ఉంటే మీరు కోటీస్వరుడైనట్టే..!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)