తాగుడికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, ఆ అలవాటును పోగొట్టేందుకు అద్భుతమైన ఐడియా.!

మానవ శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. B.P, షుగర్, అధిక బరువు లాంటి అనారోగ్య సమస్యలకే కాక…తాగుడికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని ఆ అలవాటు నుండి దూరం చేయడంలోనూ మెంతులు ఉపయోగపడతాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల.. సదరు వ్యక్తి కాలేయం పూర్తి స్థాయిలో చెడిపోతుంది. ఆల్కాహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి, శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికి తోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది.

తాగుడికి భానిసైన వారిని మెంతులతో ఎలా రక్షించవొచ్చో ఇప్పుడు చూడండి :
తాగుడు అలవాటు ఉన్న వారికి...  రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని అదే నీటితో ఉడకబెట్టి వడగట్టి తేనెతో కలిపి తినేలా చేయాలి. దీని కారణంగా దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవొచ్చు దానికి తోడు ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల… మెంతుల్లో ఉండే చేదు, జిగురు తత్త్వాలు మద్యం అంటేనే ఓ రకమైన ఏహ్యభావం కలిగించేలా చేస్తాయి. సో.. ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు.

మద్యం మీద మనసు గుంజినప్పుడు…. మెంతు ఆకులతో చేసిన డికాషన్ ను తాపించాలి. ఇలా మెంతులు+ మెంతు ఆకులు కలిసి..  తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)