కూల్ డ్రింక్ వలన దిమ్మ తిరిగే 16 ఉపయోగాలు.. ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన కూల్ డ్రింక్

కూల్ డ్రింక్ ప్రతీ ఇంట్లో ఉండాలి. దీనివలన 16 చాలా పెద్ద లాభాలు
 • (1) పింగాణీ పాత్రలపై ఉన్న అన్నిరకాల మచ్చలు, మరకలను దూరం చేస్తుంది.
 • (2) ప్రతీ ఇంటిలో ఉన్న కంబళ్ళు, రగ్గులకు ఉన్న మురికిని పోగొడుతుంది.
 • (3) అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రంచేస్తుంది.
 • (4) బట్టలపై ఉన్న జిడ్డును సబ్బుకూడా పోగోట్టలేని దానిని ఇది దూరం చేస్తుంది.
 • (5) జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలిస్తుంది.
 • (6) ఏ రకమైన లోహం పైన పడిన రంగును వంటనే పోగోడుతుంది.
 • (7) కార్ బ్యాటరీ, మరియు ఇన్ వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగోిడుతుంది.
 • (8) అన్నిటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తుంది.
 • (9) టవల్స్ మీద మరకలను వదిలిస్తుంది.
 • (10) టాయ్ లెట్స్ ను బాగా శుభ్రపరుస్తుంది.
 • (11) పాత నాణాలను శుభ్రపరపస్తుంది.
 • (12) అల్యూమినియమ్ ఫాయల్ ను శుభ్రపరుస్తుంది.
 • (13) చ్యూయింగ్ గమ్ మరకలను వదిలిస్తుంది.
 • (14) బట్టల పైవున్న రక్తం మరకలను వెంటనే పోగొడుతుంది.
 • (15) మురికిగావున్న జుట్టును బాగా శుభ్ర పరపస్తుంది.
 • (16) ఇంటిలో దీనిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే చాలా బాగుంటుంది మరియు క్రిమి కీటకాలను పారద్రోలుతుంది.
దీనివలన లాభాలే – లాభాలు, అందుకని తప్పనిసరిగా ప్రతీ ఇంటిలో కూల్ డ్రింక్ ఉంచుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)