అత్యంత విష పూరిత పాము కరిచినా సరే.. ఇలా చేస్తే చాలు.. తప్పకుండా ప్రాణాలు నిలుస్తాయి

పాము కాటు వేసిన వెంటనే ఆ విషం వల్ల కరచిన ప్రాంతం చుట్టూ ఉన్న స్థానిక కణజాల నష్టానికి పురిగొల్పుతుంది, మరియు నరాల ద్వారా విషం ప్రవహించి ప్రాణ నష్టానికి కారణమవుతుంది.

అయితే కొన్ని ప్రథమ చికిత్స మార్గదర్శకాలను పాటిస్తే , ప్రాణాలను నిలుపుకోవచ్చును ,

అవి ఏమిటంటే ………
పాము కాటుకు గురైన వ్యక్తిని ప్రశాంతంగా ఉంచాలి. తీవ్రమైన ఒత్తిడి చర్యల వలన రక్త ప్రవాహం పెరుగుతుంది మరియు వ్యక్తి యొక్క మానసిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
గాయపడిన వ్యక్తి భయాందోళనలకు, కలవరపాటుకు గురికాకుండా సానుకూలంగా ధైర్యం చెప్పాలి.

గుండె మరియు శరీరం యొక్క ఇతర అవయవాలకు పాముకాటుకు గురైన శరీర భాగం నుండి రక్త సరఫరాను తగ్గించేందుకు పాము కాటు వేసిన ప్రాంతం దగ్గరలో తాడుతో గానీ , క్లాత్ తో గానీ గట్టిగా కట్టాలి.

పాముకాటుకు గురైన వ్యక్తికి తినేందుకు లేదా తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. అలా ఏమైనా ఇస్తే , విషాన్ని రక్తనాళాలలో వేగంగా కలిసేలా చేస్తుంది. ప్రత్యేకంగా వైద్యుని ఆధ్వర్యంలో మినహా ఉత్ప్రేరకాలు లేదా నొప్పి మందులు ఇవ్వకూడదు.

కాటుకు గురైన అవయవమును బిగుతుగా చేసి వాపుకు గురి చేయగల వస్తువులను లేదా దుస్తులను తొలగించాలి (వలయాలు, కంకణాలు, గడియారాలు, పాదరక్షలు, మొదలైనవి).

సాధ్యమైనంత వరకు వ్యక్తిని మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచండి. కరచిన చోట కోయ కూడదు.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సహా అనేక సంస్థలు పాముకాటును సబ్బు మరియు నీటితో శుభ్రం చేయవచ్చునని సిఫార్సు చేశాయి. పాముకాటు చికిత్స సిఫార్సులలో గాయం శుభ్రపరిచడానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ సిఫార్సులు ఉన్నాయి.

తర్వాత నాజా 200 అనే హోమియో మందును నోటిలో వేసినట్లయితే ప్రాణాపాయం నుండి రక్షించుకోవచ్చు. ఇది ఐదు నుండి పది రూపాయల లోపే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకోవడం ఎంతో ఉత్తమ. మరీ ముఖ్యంగా రైతులు తప్పకుండా ఈ మందును తమతో ఉంచుకుంటే విలువైన ప్రాణాలను రక్షించుకోవచ్చు.

ఆ తర్వాత దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి , తప్పకుండా వైద్యుని సంప్రదించాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)