కర్నూలు జిల్లాలో పక్షవాతానికి అద్భుతమైన ఉచిత వైద్యం దయచేసి అందరికి తెలియచేయండి


ఇటీవలికాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో పక్షవాతం టాప్ ప్లేస్ కు చేరుకుంది. టెన్షన్లు, మానసిక ఒత్తిళ్లతో యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్లను సైతం ఇప్పుడు ఈ మాయరోగం కబళిస్తోంది. కాళ్లు చేతుల్లో చలనం లేకుండా పోవడం, శరీరం కుంచించుకుపోవడం, ముఖం, మూతి వంకర్లు తిరగడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. అప్పటివరకు సాధారణంగా తిరిగేవారు కాస్త పక్షవాతం రాగానే శారీరక వికలాంగులుగా మారిపోయి ఎంతో క్షోభ పడే పరిస్థితి. ఇక ఈ వ్యాధి ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అత్యాధునిక లేజర్ టెక్నలాజి అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిగా నయం చేస్తామన్న గ్యారెంటీ ఇవ్వలేని స్థితి. మన కర్నూలు జిల్లాలో తన తండ్రి నుండి సంప్రదాయ వైద్యం నేర్చుకున్న హరిబాబు పసరు వైద్యంతో మూడు నెలల్లోనే పక్షవాతాన్ని పూర్తిగా నయం చేస్తున్నారు.

నంద్యాల నుండి కోవెల కుంట్లకు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాపతి నగర్ నిత్యం పక్షవాతం రోగులతో కిక్కిరిసి పోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మాహారాష్ట్ర నుండి ఎందరో పసరు వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చికిత్స అందిస్తారు. కేవలం పసరు మందుతో ఎందరికో పక్షవాతం నుండి విముక్తి కలిగిస్తున్నారు. పసరు మందు తీసుకునే వారిని మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ముందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు.

ఇక చికిత్స సంగతికి వస్తే.. మొదటి రోజు వెల్లుల్లి ని రల్లో దంచి రసం తీస్తారు. అందులో బెల్లం కలిపి తీసుకుంటారు. ఇక రెండో రోజు తాను తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్రతని బట్టి పసరు తయారు చేస్తారు. చివరి రోజు కంట్లో మందు వేస్తారు. పసరు తీసుకున్న వాళ్ళు మూడు నెలల దాకా పత్యం పాటించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో వెల్లుల్లి కారం, ఆవు నెయ్యితో మాత్రమే అన్నం తినాలి. వైద్యంలో భాగంగా ఇచ్చిన తైలంతో చచ్చుబడిన కాళ్ళు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రి లో లక్షలకు లక్షలు పోసినా తగ్గని పక్షవాతం ఇక్కడ నయమైపోతోందని చికిత్స పొందినవారు ఆనందంగా చెబుతున్నారు. 8790003141, 9440005598, 9573674144 వైద్యానికి సంబంధించి ఈ నెంబర్లలో సంప్రదిస్తే మరింత సమాచారం లభించే అవకాశం ఉంది. ఈ మంచి విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)