మగాడి దమ్ము చూపించాలంటే.. ఆడదానికి స్వర్గం చూపించాలంటే.. నీ మగతనానికి ఆడది చేతులెత్తి దండం పెట్టాలంటే ఇవి బాగా తినండి

ఉరుకులు పరుగులతో గజిబిజిగా గమ్యం లేని ప్రయాణం చేస్తున్న నేటి యువతకు దేని పైనా అవగాహన లేకపోవడం దురదృష్టం. పైగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వలన పెద్దల గైడ్ లైన్స్ సక్రమంగా అందడం లేదు. అందుకే అన్నిటా విజయాలు సాధిస్తున్నపటికి బెడ్ రూమ్‌ లో మాత్రం బెంబేలెత్తుతున్నారు. ఆకారం చూస్తే హీరో లను తలపిస్తున్నప్పటికి ‘ఆ’ పని దగ్గర కొచ్చేసరికి జీరోలుగా నిలుస్తున్నారు.
యాంత్రిక జీవితం.. రకరకాల టెన్షన్లు… తొందరగా అలసిపోవడం.. ఇంకా చెప్పాలంటే నీరసించి పోవడం.. ఇదీ సగటు యువత పరిస్థితి. బెడ్ రూమ్‌లో పార్టనర్ సంతృప్తి పరచలేక… సరిపెట్టలేక.. ఎవరికీ చెప్పుకోలేక సతమతమైపోవడం.. అనేక అపోహలతో రకరకాల డాక్టర్ ల దగ్గరకు వెళ్లి రంగురంగుల గుళికలు మింగి లేని అనారోగ్యం కొని.. కోరి తెచ్చుకోవడం.. లేదంటే సెక్సాలజిస్ట్ ల కౌన్సింగ్ లతో అయోమయంలో పడిపోతున్నారు. ఉత్సాహం నీరుగారి ఉత్తేజం లేక నిర్వీర్యం అయిపోతోంది నేటి యువత. అలా అవసరం లేకుండా సహజంగా మనకు దొరికే పదార్ధాలతోనే ఎప్పటికప్పుడు రీ ఛార్జ్ అవ్వొచ్చు.

పుచ్చకాయ
ప్రతీ వేసవిలో దొరికే పుచ్చకాయ..ప్రతీ మనిషిలోనూ కావలసినంత మగసిరిని నింపుతుంది. వాటర్ మెలన్‌ను నేచురల్ వయాగ్రా అని కూడా అంటారు. అందుకే సీజన్‌ లో దొరికే క్రమం తప్పకుండా తింటే మన్మధుడు మనలని ఆవహించే ఉంటాడు సందేహం లేదు.

నారింజ
చాలా చౌకగా దొరికే పండు. నారింజ పండు తొనలని తినడం లేదంటే రసం తాగడం కాని రెగ్యులర్ గా చేస్తే ప్రతీ రాత్రి రసానుభూతిని సొంతం చేసుకోవచ్చు

మునగ

సంసార సాగరంలో ఈదలేక మునిగిపోతున్న ప్రతీ మగాడిని రక్షించే ప్రకృతి అందించిన దివ్య ఔషదం మునగ. అందేకాదు ప్రతీ మగాడిని మొనగాడిగా చేసే శక్తి మునగకు మాత్రమే ఉందని చెప్పాలి. మునగా ఆకు రసం, మునగ కాయ తో చేసిన వంటలు రెగ్యులర్ గా తింటే స్థంభించిన జీవితం స్పందిస్తుంది. రసాస్వాదనలో ముంచెత్తుతుంది. చాలా చౌకగా దొరికే దేశీ వయాగ్రా కూడా మునగను మనవాళ్లు అభివర్ణిస్తారు.

వెల్లుల్లి

వెల్లుల్లి లో ఉండే ఔషద గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా మగవాళ్లకు కామోద్దీపన కలిగంచడంలో వెల్లుల్లి పాత్ర ముఖ్యమయినది. సో వెల్లుల్లి ప్రతీ రోజు తీసుకుంటే కామ సామ్రాజ్యానికి కింగ్ అయిపోవచ్చు.

దానిమ్మ
దానిమ్మ పళ్లు అందరికీ అందుబాటు లో దొరికే పళ్లు. దానిమ్మగింజలు,దానిమ్మ రసం వీర్య కణాలను పెంచడమే కాదు వాటి కదలికలను అలాగే వాటి నాణ్యతను బాగా పెంచుతాయి.

అరటి పండు

మంచి స్పెర్ము కౌంటు పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తినేనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తుంది.

చేపలు
మగాడు సెక్స్ లో జోరుగా రంజుగా ఉండాలంటే ఓమేగా3 మరియు ఓమేగా6 కావాలి. అవి ఆయిల్ ఫిష్ లో అధికంగా ఉంటాయి. అందుకోసం షెల్ ఫిష్, సాల్మన్, మాక్ రెలే, మరియు సార్డినెస్ వంటివి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను అద్భుతంగా పెంచుతుంది.

పాలకూర
పాలకూర లో ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి. అందుకే పచ్చి పాలకూర రసం ఒక గ్లాసు తీసుకొంటే రెచ్చి రెబల్ అయిపోవడం పార్టనర్ కుదేలైపోవడం ఖాయం.

మిరపకాయ

చాల మందికి తెలియని విషయం మిరపకాయ ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తుందని. ప్రతీ రోజు ఫెయిలవుతున్నామని కంటనీరు పెట్టుకునే కంటే పచ్చిమిరపకాయలు కచాపిచ నమిలి కన్నీళ్లు పెట్టుకుంటే తరువాత పక్కమీద పడతి సుఖం సొంతమవుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

టమాటో
నిత్యం మన ఫుడ్‌లో అత్యంత సాధారణంగా వాడె టమాట లో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) లు ఉంటాయి. ఇవి చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తాయి.. ప్రతిరోజూ ఆహారంలో ఏదో విధంగా దీనిని భాగం చేసుకోవాలి.

కాబట్టి ప్రతి రాత్రి వసంతరాత్రి కావాలంటే… ప్రతీ మూమెంట్… స్వీట్ మెమరీగా మిగలాలంటే పైన చెప్పినవి చేస్తే దాంపత్య జీవితంలో కమ్ముకున్న మబ్బులు దూది పింజలల్లా తొలిగిపోవడం ఖాయం. మగాడు.. నిజమైన మగాడుగా..  మొనగాడుగా పడతుల ప్రశంసలు అందుకొని తీరుతాడు. నో డౌట్‌.
Loading...

Popular Posts

Latest Posts